Social Look: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్‌ పార్టీ.. మిర్నా మెరుపులు.. సంయుక్త పాత ఫొటో..!

social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 12 Oct 2023 01:44 IST
  • ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను ప్రియుడు, స్నేహితులతో జరుపుకొన్నారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. పార్టీ ఫొటోలు అభిమానులతో పంచుకున్న ఆమె.. తాను ఎప్పటికీ స్వీట్‌ 16 అని తెలిపారు.
  • తనలోని ఫుడ్‌ లవర్‌ను నెటిజన్లకు పరిచయం చేశారు ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఇందులో ఆమె వివిధ సందర్భాల్లో పలు రకాలైన రుచికరమైన భోజనాలను ఆస్వాదిస్తూ కనిపించారు.
  • నటి నయనతార తాజాగా ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె నలుపు రంగు దుస్తులు ధరించి క్వీన్‌ లుక్‌లో మెరుపులు మెరిపించారు.























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు