Social Look: హృతిక్‌ మెట్రో ప్రయాణం.. కీర్తి పుషప్స్‌.. ఇంకా మరెన్నో విశేషాలు!

social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..!

Published : 14 Oct 2023 01:47 IST
  • నటుడు హృతిక్‌ రోషన్‌ శుక్రవారం ముంబయి మెట్రోలో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో అభిమానులతో కాసేపు సరదాగా మాట్లాడారు. వాళ్లతో ఫొటోలు దిగారు. ట్రాఫిక్‌ ఇబ్బంది నుంచి బయటపడటానికే తాను మెట్రోలో ప్రయాణించినట్లు తెలిపారు.
  • ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు నటి కీర్తిసురేశ్‌. జిమ్‌లో పుషప్స్‌ చేస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.
  • సెల్ఫ్‌ లవ్‌కు సంబంధించిన సందేశాన్ని షేర్‌ చేశారు కృతిశెట్టి. ‘‘మీ లక్ష్యాలను సాధించడంలో మీరు ఏం పొందుతారో అది ముఖ్యం కాదు. లక్ష్యాలను సాధించడంతో మీరేం అవుతారనేది ముఖ్యం’’ అని తెలిపారు.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు