Social Look: దీపిక రణ్‌వీర్‌ ముద్దూ ముచ్చట.. వరుణ్ - లావణ్య ఇలా.. దీపావళి వేళ తారల మెరుపులు

social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 14 Nov 2023 01:41 IST

దీపావళి వేడుకలను సినీ తారలు సందడిగా చేసుకున్నారు. నూతన దుస్తులు ధరించి దివ్వెలు చేతపట్టి మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను దీపికా పదుకొణె, నాగశౌర్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కీర్తిసురేశ్‌, నరేశ్‌ అనసూయ, ఆనంద్‌ దేవరకొండ, తదితరులు తాజాగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.





























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని