
Published : 27 Jan 2022 01:28 IST
social look: జాన్వీ క్రికెట్.. హార్దిక్ తగ్గేదేలే.. కొబ్బరిచెట్టెక్కిన అలీ రెజా
* బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
* క్రికెటర్లను ‘పుష్ప’ మేనియ వదలడం లేదు. టీమ్ ఇండియా ఆటగాడు హార్దిక్ పాండ్య తన బామ్మతో కలిసి ‘శ్రీవల్లి’ స్టెఫ్ వేశాడు.
* నటుడు అలీ రెజా కొబ్బరిచెట్టు ఎక్కి కాయలు కోసిన ఫొటోను పంచుకున్నాడు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
Tags :