social look: రేష్మి కన్ను కొట్టి.. పాయల్‌ చీరకట్టి.. సాన్య అందాలను ఆరబెట్టి

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌ మీకోసం..

Updated : 08 Dec 2022 16:23 IST

* నటి ప్రగతి వ్యాయామం చేస్తున్న ఫొటోలతో పాటు స్ఫూర్తిని నింపే కొటేషన్‌ను కూడా  పంచుకున్నారు.

* చీరలోనే అందమంతా ఉన్నది అంటోంది నటి పాయల్‌ రాజ్‌పుత్‌

* నీటిలా ముందుకు సాగాలంటూ సముద్రంలోకి దూకుతున్న వీడియోను అఖిల్‌ షేర్‌ చేశాడు.

* మిగిలిన ట్రాక్‌ మీకు తెలుసంటూ అల్లు అర్జున్‌ నటించిన ‘హ్యాపీ’లోని పాట పాడుతూ ఆనందంలో మునిగి తేలిపోయింది రేష్మి

* ‘మీరు మళ్లీ వెయిట్‌ పెరిగితే’ అంటూ ప్రశ్నిస్తున్న వారికి ఇదే సమాధానమని విద్యురామన్‌ వీడియో పంచుకుంది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌ మీకోసం..














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని