Social look: ప్రశ్నలు వద్దంటున్న శ్రుతి.. అను బుధవారం సంప్రదాయం

social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 22 Feb 2024 01:39 IST
  • ప్రశ్నలు అడగొద్దు.. కేవలం మీ హృదయాన్ని ఇవ్వండి.. అంటూ బ్లాక్ డ్రెస్‌లో దిగిన ఫొటోలను శ్రుతిహాసన్‌ షేర్‌ చేసింది.
  • ఎవరు చెప్పారు..? పనిచేస్తుండటం సరదా కాదని.. అంటోది నిధి అగర్వాల్‌
  • బుధవారం సంప్రదాయంగా.. అంటూ స్టిల్‌ పంచుకుంది అను ఇమ్మాన్యుయేల్‌. ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

 

శ్రుతిహాసన్‌

సినీశెట్టి

నిధి అగర్వాల్‌

అను ఇమ్మాన్యుయేల్‌

ప్రియాంక అరుళ్‌మోహన్‌

శ్రీముఖి

యుక్తి తరేజా

సాన్య మల్హోత్ర

కేథరిన్‌

కరిష్మాతన్నా






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని