Social look: బ్లేజింగ్‌ తమన్నా.. స్టైలిష్ కియారా.. స్వీటీ రాయ్‌..

social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 25 Feb 2024 02:03 IST
  • ఫీలింగ్‌ ఇండియనిష్‌ష్‌ష్‌.. అంటూ చీరలో హొయలు పోతున్న ఫొటోలను కరిష్మా తన్నా పంచుకుంది.
  • రెండు నిమిషాలు ఈ ఫొటోను చూస్తే నేను వేసుకున్నది రెడ్‌ కలర్‌ డ్రెస్‌ అనుకుంటారు. ఆరెంజ్‌ కలర్‌ అనుకోరు అంటోంది తమన్నా
  • మెస్సీ హెయిర్‌.. డోంట్‌ కేర్‌ అంటూ హాట్‌ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది అషు
  • అద్భుతమైన ఈ వేడుక కోసం ఎన్నో కలలుగన్నాం.. ఇలా సాకారమైంది. అంటూ పెళ్లికి డిజైనర్‌ దుస్తులు చేసిన తరుణ్ తహిల్లానికి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ థ్యాంక్స్‌ చెప్పారు. ఇలా సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..

కరిష్మా తన్నా

తమన్నా

ఆషికా రంగనాథ్‌

లక్ష్మీ రాయ్‌

అషు

సాన్య మల్హోత్ర

కియారా అడ్వాణీ

ప్రగ్యా జైశ్వాల్‌

మంచు లక్ష్మీ







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని