Social look: అనుపమ అంటే.. హలో ఏప్రిల్‌ అంటున్న ఇవానా

సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం....

Published : 03 Apr 2024 00:04 IST
  • ‘షేప్‌ యువర్‌ స్టోరీ’ అంటూ ట్రెండీ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారు మహేశ్‌.
  • తలలో పూలు పెట్టుకుని, చీరకట్టులో దర్శనమిచ్చింది మాళవిక మోహనన్‌.
  • ‘గ్యాంగ్‌స్టర్‌ మోడ్‌ ఆన్‌’ అంటూ న్యూ స్టిల్స్‌ను షేర్‌ చేసింది హ్యూమా ఖురేషి.
  • హలో ఏప్రిల్‌ అంటూ చిరునవ్వులు చిందించింది ప్రగ్యా జైశ్వాల్‌.
  • ‘అనుపమ అంటే’ అంటూ చీరకట్టులో మతిపోగొట్టింది అనుపమ పరమేశ్వరన్‌
  • చంద్రుడిలా వెలుగు చీకట్లు సహజమని చెబుతోంది నేహాశెట్టి.
  • ‘ఫ్యామిలీ స్టార్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో పాల్గొన్న ఫొటోలు, అక్కడ వేసిన స్టెప్స్‌ను మృణాళ్‌ ఠాకూర్‌ పంచుకుంది. ఇలా ఇన్‌స్టా వేదికగా మన తారలు పంచుకున్న విశేషాలు..

మాళవిక మోహనన్‌

మహేశ్‌బాబు

హ్యూమా ఖురేషి

ప్రగ్యా జైశ్వాల్‌

ఇవానా

అనుపమ పరమేశ్వరన్‌

కేథరిన్‌

నేహాశెట్టి

మృణాళ్‌ ఠాకూర్‌

 

ప్రణీత







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని