social look: డేరింగ్‌ అనసూయ.. స్టైలిష్‌ దివి.. హంస నందిని అందాలను మిస్సయ్యారా?

సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, పోస్టులు మీకోసం..

Published : 04 Apr 2024 00:11 IST
  • చీరకట్టులో స్టైలిష్‌గా దిగిన ఫొటోలను అనుపమ పరమేశ్వరన్‌ షేర్‌ చేసింది.
  • నేను మహిళను.. ధైర్యవంతురాలిని..  అంటూ ట్రెండీ దుస్తుల్లో దిగిన ఫొటోలను అనసూయ పంచుకుంది.
  • ఆకాశంలో తేలిపోతున్నట్లు ఉంది అంటూ ఫొటో షూట్‌లో పాల్గొంది కరీనాకపూర్‌ఖాన్‌
  • నన్ను మిస్‌ అయ్యారా? అంటూ కొత్త ఫొటోలను షేర్‌ చేసింది హంస నందిని
  • టిల్లు స్క్వేర్‌తో మంచి సక్సెస్‌ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డకు మరో హీరో విష్వక్‌సేన్‌ అభినందనలు తెలిపారు. స్టార్‌ హీరో ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. తాజాగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

దివి

అనుపమ పరమేశ్వరన్‌

మీనాక్షి చౌదరి

సిమ్రన్‌ చౌదరి

హెబ్బా పటేల్‌

రితిక

కరీనా కపూర్‌ఖాన్‌









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని