social look: ‘పుష్ప’ టీమ్‌తో అనసూయ.. క్రేజీ కృతి.. స్టైలిష్‌ సంయుక్త

social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 07 Apr 2024 00:05 IST
  • యావత్‌ దేశం ‘పుష్ప2’ కోసం ఎదురుచూస్తోందని, ఏప్రిల్‌ 8న వచ్చే టీజర్‌ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ దర్శకుడు సుకుమార్‌, ఫహాద్‌ ఫాజిల్‌, బ్రహ్మాజీ, సునీల్‌తో కలిసి దిగిన ఫొటోను అనసూయ షేర్‌ చేసింది.
  • లేటెస్ట్‌ ఫ్యాషన్‌ ట్రెండీ దుస్తుల్లో దిగిన ఫొటోలను రష్మి పంచుకుంది.
  • ‘మైదాన్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా చీరకట్టులో దర్శనమిచ్చింది ప్రియమణి
  • ఆరెంజ్‌ కలర్‌డ్రెస్‌లో అదరగొట్టింది సంయుక్త.
  • స్టార్‌ ఫిష్‌లతో ఆడుతూ కనిపించింది నటి పూజా రామచంద్రన్‌

‘పుష్ప’ టీమ్‌తో అనసూయ

రష్మి

సంయుక్త

కృతి సనన్‌

జరీన్‌ఖాన్‌

ఏస్తర్‌ అనిల్‌

ఊర్వశి రౌటేల

కేథరిన్‌

పరిణీతి చోప్రా

పూజా రామచంద్రన్‌

షాలిని పాండే








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని