social look: చీరలో తారలు.. పండగ వేళ మెరుపులు.. ఇంతకుముందు ఇలా చూసి ఉండరు..!

ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 10 Apr 2024 00:03 IST

షడ్రుచుల సమ్మేళనంగా తెలుగు సంవత్సరాది క్రోధి నామ సంవత్సరం వచ్చేసింది. ప్రతీ తెలుగు ఇంటికి పండగ శోభ తేవడమే కాదు, సోషల్‌మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కూడా కురిసింది. అసలే తెలుగు పండగ మన సెలబ్రిటీలు ఊరుకుంటారా? సంప్రదాయ దుస్తుల్లో దిగిన సరికొత్త ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. ఎవరెవరు? ఏయే ఫొటోలను పంచుకున్నారో మీరూ చూసేయండి.


ఆషికా రంగనాథ్‌


అలేఖ్య హారిక


శాన్వీ


నభా నటేష్‌


శ్రద్ధాదాస్‌


రీతూ వర్మ


శ్రీముఖి


రుహానీ శర్మ


అనన్య నాగళ్ల


అంజలి


రుక్సాన్‌ థ్రిల్లాన్‌


మాళవిక శర్మ


కృతి కర్బంధ


సిరి హన్మంతు


యశ్‌ దంపతులు


దివి


ఇషారెబ్బ


సోనమ్‌ కపూర్‌





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని