social look: బ్లాక్‌ చీరలో ఆషికా.. చామంతులతో శ్రీలీల.. ప్రకృతిలో రుక్సార్‌..

social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 14 Apr 2024 00:09 IST
  • ఆహారం తీసుకుని చాలా సమయం అయినప్పుడు.. ఇలా అంటూ శ్రీలీల పువ్వులతో దిగిన ఫొటోను పంచుకుంది.
  • మరో ఈవెంట్‌కు సిద్ధమయ్యానంటూ శ్రీముఖి కొత్త స్టిల్స్‌ను షేర్‌ చేసింది.
  • కొత్త ప్రయాణం అంటూ చీరకట్టులో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ రాశీసింగ్‌ చెప్పుకొచ్చింది.
  • ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కొత్త స్టిల్స్‌కు పోజులిచ్చింది అంజలి
  • ప్రకృతి ఒడిలో సేదతీరుతూ కనిపించింది  రుక్సార్‌ థిల్లాన్‌. ఇలా సోషల్‌మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..


లావణ్య త్రిపాఠి


రాశీసింగ్‌


శ్రీముఖి


అమలాపాల్‌


అంజలి


అవికాగోర్‌


సిరి హన్మంతు


వితికాషేరు


శ్రీలీల


భానుశ్రీ


ఆషికా రంగనాథ్‌

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని