Social look: జీవితమే కాదు.. అషు డ్రెస్‌ కూడా చిన్నదే.. దివి అలిగితే ఇలాగే ఉంటుంది

Social look:  ఇన్‌స్టా వేదికగా మన సినీ తారలు పంచుకున్న లేటెస్ట్‌ పోస్టులివే!

Published : 03 Mar 2024 02:13 IST
  • జీవితం చాలా చిన్నది.. అందుకే నా డ్రెస్‌ కూడా.. అని ఫొటోలు పంచుకుంది అషు.
  • బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌లో హాట్‌ లుక్‌లో దర్శనమిచ్చింది కియారా అడ్వాణీ.
  • అలిగితే ఇలాగే ఉంటారు మరి అంటోది నటి దివి.
  • ఎరుపు రంగు ట్రెండీ దుస్తుల్లో సంగీత్‌కు హాజరైంది ప్రగ్యా జైశ్వాల్‌.
  • మాటల సందర్భంలో ఫొటోలకు పోజులివ్వమంటే ఇలా ఇచ్చానంటూ మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్స్‌ మీకోసం..


అలియాభట్‌

అషు

 

కియారా అడ్వాణీ

రష్మి

దివి

ప్రగ్యా జైస్వాల్‌

మీనాక్షి చౌదరి










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని