Social Look: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సోనారిక.. కజిన్‌ హల్దీ వేడుకలో రాశీఖన్నా సందడి

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 21 Feb 2024 02:17 IST
  • ‘జాదూగాడు’, ‘స్పీడున్నోడు’, ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాలతో అలరించిన సోనారిక వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్త వికాస్‌ పరాశర్‌తో ఏడడుగులు వేశారు. ఫిబ్రవరి 18న తమ పెళ్లి జరిగిందని తెలియజేస్తూ ఫొటోలు పంచుకున్నారు.
  • తన కజిన్‌ పెళ్లి సంబరాల్లో రాశీఖన్నా బిజీగా ఉన్నారు. హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేశారు. 
  • మీనాక్షి చౌదరి నవ్వుతూ కనిపించారు. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలను మీరూ చూసేయండి..

సోనారిక- వికాస్‌

మీనాక్షి

కేథరిన్‌

భూమీ పెడ్నేకర్‌

దీపికా పదుకొణె

సమంత

సానియా అయ్యప్పన్‌

ప్రగ్యా జైస్వాల్‌





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని