అడవి మనిషిగా రానా.. ఎన్టీఆర్‌ స్ఫూఫ్‌తో ప్రగతి

రానా కీలక పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరణ్య’. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అడవి మనిషిగా

Updated : 08 Dec 2022 17:29 IST

* రానా కీలక పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరణ్య’. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అడవి మనిషిగా రానా ఎలా మారాడో తెలియజేసే వీడియోను చిత్ర బృందం పంచుకుంది.

* బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌ కుమార్తె సాన్యాకపూర్‌ వెండితెరకు త్వరలోనే పరిచయం కానుంది. కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాన్యా అందాలొలికిస్తూ హొయలుపోతున్న వీడియోను షేర్‌ చేశారు.

* నటి ప్రగతి తనదైన శైలిలో ఇన్‌స్టాలో అదరగొట్టారు. ‘అదుర్స్‌’లో ఎన్టీఆర్‌-బ్రహ్మానందం కామెడీ సీన్‌ను స్ఫూఫ్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు.

* నటి మంచు లక్ష్మి చిన్నారులకు రైటింగ్‌ ఎలా నేర్పాలో తెలియజేసే వీడియోను పంచుకున్నారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని