Social Look: అద్దం ముందు కేథరిన్‌ స్మైల్‌.. ఆకట్టుకునేలా మడోన్నా ఫొటోషూట్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 24 Feb 2024 02:03 IST
  • అద్దం ముందు నిల్చొని నవ్వుతూ కనిపించింది కేథరిన్‌. సంబంధిత ఫొటో పంచుకుంటూ ‘మిర్రర్‌ మూమెంట్స్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • మడోన్నా సెబాస్టియన్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది.
  • తాను నటించిన తొలి తెలుగు సినిమా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రచారంలో దిగిన స్టిల్స్‌ పంచుకుంది మానుషి చిల్లర్‌. వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. ఇలా మరికొందరు సినీ తారలు షేర్‌ చేసిన ఫొటోలను మీరూ చూసేయండి..

మానుషి 

మడోన్నా

కేథరిన్‌

లక్ష్మీరాయ్‌

నుపుర్‌ సనన్‌

మాళవిక మోహనన్‌

సారా అలీఖాన్‌

సోనాల్‌ చౌహాన్‌

సిమ్రన్‌ చౌదరి

రష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని