Social Look: రుహానీ శర్మ ‘బీచ్‌’ స్టిల్‌.. చీరలో మౌనీరాయ్‌ కొత్త లుక్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 26 Feb 2024 02:15 IST
  • ఎక్కువగా ట్రెండీ దుస్తుల్లో కనిపించే హీరోయిన్లు చీర ధరిస్తే చాలా కొత్తగా ఉంటుంది. అలా.. వైట్‌ శారీ ధరించిన మౌనీరాయ్‌ హొయలొలికించి, అభిమానులతో వావ్‌ అనిపించింది.
  • ఓ బీచ్‌ వద్ద ఫొటో దిగిన రుహానీ శర్మ దాన్ని షేర్‌ చేస్తూ.. నేనున్న లొకేషన్‌ కనుక్కోండి చూద్దామంటూ ఫ్యాన్స్‌కు టెస్ట్‌ పెట్టింది.
  • తన కొత్త సినిమా ‘సైరెన్‌’ ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోలను కీర్తి సురేశ్‌ పోస్ట్‌ చేసింది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న పిక్స్‌పై ఓ లుక్కేయండి..

రుహానీ

మౌనీరాయ్‌

కీర్తి

షాలినీ పాండే

దివ్య భారతి














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని