Social Look: తన పెళ్లి కాదన్న మాళవిక మోహనన్‌.. రెడ్‌ డ్రెస్సులో కావ్యా థాపర్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 28 Feb 2024 01:53 IST
  • మాళవిక మోహనన్ ఓ వేడుకలో పాల్గొంది. అక్కడ దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘నాట్‌ మై వెడ్డింగ్‌’ (నా పెళ్లి కాదు) అని సరదా క్యాప్షన్‌ పెట్టింది.
  • తనకు సన్‌సెట్‌ అంటే ఇష్టమని తెలిపింది లక్ష్మీరాయ్‌.
  • కావ్యా థాపర్‌ రెడ్‌ కలర్‌ డ్రెస్సులో నవ్వుతూ కనిపించింది.
  • రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమ హల్దీ వేడుక దృశ్యాలను ఇప్పుడు షేర్‌ చేసింది.

మాళవిక

లక్ష్మీరాయ్‌

కావ్యా థాపర్‌

అంజలి

కృతిశెట్టి

శ్రద్ధాదాస్‌

సోనాక్షీ సిన్హా











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని