Social Look: వారణాసిలో నేహాశెట్టి.. ప్రకృతి చెంతన సారా అలీఖాన్‌.. రాశీఖన్నా కొత్త లుక్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 29 Feb 2024 00:21 IST
  • వారణాసి నగరాన్ని సందర్శించింది నేహాశెట్టి. పడవ ప్రయాణంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
  • తన కొత్త సినిమా ‘యోధ’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో దిగిన స్టిల్స్‌ను పోస్ట్ చేసింది రాశీఖన్నా.
  • సారా అలీఖాన్‌ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. విహారయాత్రకు సంబంధించిన పిక్స్‌ షేర్‌ చేసింది. ఇలా మరికొందరు సినీతారలు పంచుకున్న ఫొటోలను చూసేయండి.

నేహాశెట్టి

రాశీఖన్నా

సారా అలీఖాన్‌

సీరత్‌ కపూర్‌

మెహరీన్‌

దివ్య భారతి

రిద్ధి కుమర్‌

సూర్యవంశీ దిగంగన









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని