Social Look: మెహందీ వేడుకలో ప్రగ్యా జైస్వాల్‌.. నేహాశెట్టి జర్నీ.. రాశీసింగ్‌ స్టిల్స్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 01 Mar 2024 01:03 IST
  • మెహందీ వేడుకలో పాల్గొంది ప్రగ్యా జైస్వాల్‌.
  • నేహాశెట్టి విమాన ప్రయాణం చేసింది. ఎక్కడికి వెళ్తున్నాననే సంగతి చెప్పలేదు గానీ, ఎయిర్‌పోర్టులో దిగిన ఫొటో పంచుకుంది.
  • తాను హీరోయిన్‌గా నటించిన ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ సినిమా ప్రమోషన్స్‌లో దిగిన ఫొటోలు షేర్‌ చేసింది రాశీసింగ్‌. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది.

ప్రగ్యా

రాశీసింగ్‌

నేహాశెట్టి

భూమీ పెడ్నేకర్‌

కేతికాశర్మ

రాశీఖన్నా

లక్ష్మీరాయ్‌

మాళవికా శర్మ

నోరా ఫతేహి

పాలక్‌ తివారీ






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని