Social Look: రోజ్‌తో వాణీ కపూర్‌.. బ్లాక్‌ శారీలో ఐశ్వర్య.. జాక్వెలిన్‌ యోగా

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 02 Mar 2024 00:49 IST
  • నలుపు రంగు చీరతో ఫొటోషూట్‌లో పాల్గొంది ఐశ్వర్యా రాజేశ్‌. కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తూ ‘బ్లాక్‌ బ్యూటీ’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • గులాబీ పువ్వు పట్టుకుని దిగిన స్టిల్స్‌ను పోస్ట్‌ చేసింది వాణీ కపూర్‌.
  • ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో భూమి పాత్రలో నటించి, అలరించింది వర్ష బొల్లమ్మ. ఆ సినిమా చిత్రీకరణకు సంబంధించిన పిక్స్‌ పంచుకుంది.
  • జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ యోగా చేసింది.

వాణీ కపూర్

జాక్వెలిన్‌

వర్ష

అమృత అయ్యర్‌

నిఖితా దత్త

రీతూ వర్మ

సిమ్రన్‌ చౌదరి

నిహారిక










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని