Social Look: జిమ్‌లో రకుల్‌ - జాకీ.. నయన్‌ - విక్కీ ముద్దూ ముచ్చట.. హల్దీ వేడుకల్లో అనసూయ

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివి..

Published : 12 Mar 2024 00:02 IST
  • ఫిట్‌నెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా తన భర్త జాకీ భగ్నానీతో కలిసి జిమ్‌లోకి అడుగుపెట్టారు. ‘‘ఎన్నో వేడుకలు.. ఎంతో రుచికరమైన భోజనం..!! ప్రేమతో క్యాలరీలను కరిగిస్తున్నాం’’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో దిగిన పలు ఫొటోలను నయనతార ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. విఘ్నేశ్‌ ఆమెను ముద్దు పెట్టుకుంటూ కనిపించారు.
  • బంధువుల పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్నారు నటి అనసూయ. హల్దీలో దిగిన ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో ఆమె చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

నయనతార - విఘ్నేశ్‌ శివన్‌

సమంత

మౌనీరాయ్‌

కియారా అడ్వాణీ

అలియా భట్‌

సారా అలీఖాన్‌

మానుషి చిల్లర్‌

అనసూయ

ఇలియానా

సాక్షి వైద్య

రుక్సార్‌ దిల్లాన్‌

తేజస్వి

షాలినీ పాండే

వామిక గబ్బి

చిత్రాంగద

హన్సిక

అమలాపాల్‌










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని