Social Look: అనుపమ మూడ్‌ టేప్స్‌.. ఛాలెంజ్‌ విసిరిన హనీరోజ్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 14 Mar 2024 00:06 IST
  • నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. రెడ్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి స్టైలిష్‌ లుక్‌తో కెమెరాకు పోజులిచ్చారు. ‘‘(ఎండుమిర్చి ఎమోజీ షేర్‌ చేస్తూ) చిల్లీ సీజన్‌’’ అని క్యాప్షన్‌ పెట్టారు.
  • చిన్నప్పుడు స్కూల్‌లో దిగిన ఫొటోని షేర్‌ చేశారు నటి హనీరోజ్‌. ‘‘ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇందులో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టండి చూద్దాం’’ అని నెటిజన్లకు ఛాలెంజ్‌ విసిరారు.
  • స్టైలిష్‌ ఫొటోలతో అభిమానులను పలకరించారు నటి అనుపమ పరమేశ్వరన్‌. ‘‘మూడ్‌ టేప్స్‌’’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

శ్రద్ధాదాస్‌

మానుషి చిల్లర్‌

హనీరోజ్‌ షేర్‌ చేసిన ఫొటో

పూజిత

నిక్కీ తంబోలి

మెహ్రీన్‌

సుహానా ఖాన్‌

అనుపమ పరమేశ్వరన్‌

సంయుక్త

దిశా పటానీ

హెబ్బా పటేల్‌

సారా అలీఖాన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని