Social Look: అనన్య-ఆదిత్య ఫొటోషూట్‌.. అల్లు అర్జున్‌-స్నేహారెడ్డి స్పెషల్‌ మూమెంట్‌

సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 30 Mar 2024 00:08 IST
  • తన భర్త, నటుడు అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటుచేయడంపై స్నేహారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కుటుంబంతో కలిసి ఫొటోలు దిగారు. బన్నీని హత్తుకున్నారు. భార్యగా తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు.
  • బాలీవుడ్‌ నటి అనన్య పాండే, నటుడు ఆదిత్యరాయ్‌ కపూర్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోన్న తరుణంలో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
  • బ్లాక్‌ అండ్‌ వైట్‌ గౌనులో మెరిశారు నటి రష్మి.

అల్లు అర్జున్‌ - స్నేహారెడ్డి

రుహానీ శర్మ

అనన్య నాగళ్ల

రష్మి

తాప్సీ

ఖుషి కపూర్‌

శ్రద్ధాదాస్‌

రితికా నాయక్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని