Social Look: బైక్‌పై మాళవిక పోజులు.. గ్రీన్‌ డ్రెస్‌లో తమన్నా హొయలు

సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 31 Mar 2024 00:02 IST
  • తన కుటుంబంతో కలిసి నటుడు మహేశ్‌బాబు ఇటీవల విహారయాత్ర కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ మంచులో దిగిన ఫొటోలను తాజాగా ఆయన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘భూతల స్వర్గం’ అని పేర్కొన్నారు.
  • నటి తమన్నా తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. గ్రీన్‌ డ్రెస్‌లో ఆమె హొయలొలికించారు.
  • బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి బైక్‌పై ఫొటోలకు పోజులిచ్చారు నటి మాళవికా శర్మ.

గౌతమ్‌, సితారతో మహేశ్‌బాబు

శ్రీలీల

గౌతమ్‌ తిన్ననూరి, సందీప్‌ రెడ్డితో విజయ్‌ దేవరకొండ

మౌనీ రాయ్‌

తమన్నా

మాళవికా శర్మ

మాళవికా మోహనన్‌

అలియా భట్‌

శ్రద్ధాకపూర్‌










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని