Social Look: రామ్‌చరణ్‌ - ఉపాసన వెకేషన్‌.. సమంత బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్‌

సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 01 Apr 2024 00:03 IST
  • తన సతీమణి ఉపాసనతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan). వెకేషన్‌లో భాగంగా వారు దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
  • నటి ఇషా రెబ్బా ఇన్‌స్టా వేదికగా తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో ఆమె చీరకట్టులో మెరిశారు. హార్ట్‌ సింబల్‌ జత చేశారు.
  • నటి సమంత తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె ట్రెండీ దుస్తుల్లో కనిపించారు.

రాశీఖన్నా

దక్షా నగార్కర్‌

కేతికా శర్మ

ఇషారెబ్బా

ఊర్వశీ రౌతేలా

కృతిశెట్టి

నుష్రత్‌

రామ్‌చరణ్‌ ఉపాసన

మాళవికా శర్మ

నిక్కీ తంబోలి

సమంత

ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని