Social Look: ‘రాధిక’ మెరుపులు.. చీరలో రాశీ హొయలు

సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 02 Apr 2024 00:06 IST
  • ‘టిల్లు స్క్వేర్‌’తో మరోసారి స్క్రీన్‌పైకి వచ్చిన పేరు రాధిక. ‘డీజే టిల్లు’తో రాధికగా అలరించిన ముద్దుగుమ్మ నేహాశెట్టి సీక్వెల్‌లోనూ తళుక్కున మెరిశారు. తాజాగా ఆమె ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట షేర్‌ చేయగా.. ‘రాధిక అదుర్స్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.
  • తన తదుపరి చిత్రం ‘అరణ్మనై 4’ ప్రమోషన్స్‌లో సందడి చేశారు నటి రాశీఖన్నా. ఈవెంట్‌లో భాగంగా గ్రీన్‌ కలర్‌ చీర ధరించి ఫొటోలకు పోజులిచ్చారు.
  • గోల్డ్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిశారు నటి కావ్యథాపర్‌.

నేహాశెట్టి

అతుల్య రవి

బిందుమాధవి

రాశీఖన్నా

మేఘా ఆకాశ్‌

ఐశ్వర్య లక్ష్మి

యశ్‌

తమన్నా

కావ్య థాపర్‌

మృణాల్‌ ఠాకూర్‌Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని