Social Look: సమంత స్టన్నింగ్‌ స్టిల్స్‌.. సితారతో మహేశ్‌.. ఫ్రెండ్స్‌తో అకీరా

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 12 Apr 2024 00:08 IST
  • బ్లాక్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్‌గా కనిపించింది సమంత. సంబంధిత ఫొటోలు పంచుకుంటూ ‘ఫ్యాషన్‌ బేబీ’ అని క్యాప్షన్‌ పెట్టింది. స్టన్నింగ్‌ స్టిల్స్‌ అంటూ అభిమానులు, ఫైర్‌ అంటూ పలువురు సినీ ప్రముఖులు కామెంట్లు పెట్టారు.
  • తన కుమారుడు అకీరా నందన్‌ ఫొటోను రేణూదేశాయ్‌ షేర్‌ చేసింది. అందులో అకీరా ఫ్రెండ్స్‌ కూడా ఉన్నారు.
  • రాయగడ (ఒడిశా)లోని ఓ టెంపుల్‌ని సందర్శించింది పాయల్‌ రాజ్‌పుత్‌.

సమంత

కుమార్తె సితారతో మహేశ్‌బాబు

స్నేహితులతో అకీరా

పాయల్‌

అదితిరావు హైదరి

కావ్యా థాపర్‌

కేథరిన్‌

మానుషి చిల్లర్‌

రష్మిక

రాశీసింగ్‌

శివాత్మిక రాజశేఖర్‌










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని