Social Look: తెర ‘పంచుకో’న్న తమన్నా- రాశీఖన్నా.. పండగ సంబరాల్లో అనుపమ

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 15 Apr 2024 00:09 IST
  • తమన్నా, రాశీఖన్నా కలిసి నటించిన తమిళ చిత్రం ‘అరణ్మనై 4’. తెలుగులో ‘బాక్‌’ పేరుతో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులోని ‘పంచుకో’ పాట చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలను రాశీఖన్నా విడుదల చేసింది.
  • ఇవానా, ఆండ్రియా, మృణాళిని రవి తదితరులు అభిమానులకు తమిళ సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. మలయాళ నూతన సంవత్సరాది (విషు)ను సెలబ్రేట్‌ చేసుకుంది అనుపమ పరమేశ్వరన్‌. ఈ మేరకు షేర్‌ చేసిన ఫొటోల్లో పువ్వులు కోస్తూ చిరు నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఫ్యాన్స్‌కు విషెస్‌ చెప్పింది.
  • పదహారణాల తెలుగమ్మాయిగా ముస్తాబైంది రుహానీ శర్మ. ఆ స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ ‘మీ తెలుగమ్మాయి’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • కొన్ని వారాల క్రితం.. విదేశాల్లో పర్యటించింది నేహాశెట్టి. సంబంధిత ఫొటోలను అభిమానులతో ఇప్పుడు పంచుకుంది.

రాశీఖన్నా, తమన్నా

అనుపమ

రుహానీ

నేహాశెట్టి

శ్రద్ధాదాస్‌

పాయల్‌ రాజ్‌పుత్‌

ప్రియాంక మోహన్‌

మేఘా ఆకాశ్‌

అంజలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని