Social Look: శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్‌తో సాన్యా

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 17 Apr 2024 00:05 IST
  • తెలుపు రంగు దుస్తుల్లో హొయలొలికించింది ప్రియా భవానీ శంకర్‌. ఫొటోలు షేర్‌ చేస్తూ వాటిని తన తల్లి క్యాప్చర్‌ చేసినట్లు తెలిపింది.
  • చీరంటే తనకు ఎంతిష్టమో మరోసారి తెలిపింది రాశీసింగ్‌. వైట్‌ కలర్‌ శారీలో ఫొటోషూట్‌లో పాల్గొంది.
  • ఫ్లవర్‌ పట్టుకుని చిరు నవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజిచ్చింది సాన్యా మల్హోత్ర.

సాన్యా

రాశీసింగ్‌

ప్రియా భవానీ

నేహాశెట్టి

పాయల్‌ రాజ్‌పుత్‌

అదితిరావు హైదరి

ఊర్వశీ రౌతేలా

శ్రద్ధాదాస్‌

మౌనీరాయ్‌














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని