Social Look: కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 20 Apr 2024 00:13 IST
  • ఒంటి నిండా నగలు ధరించి, ఫొటోలకు పోజిచ్చింది కావ్యా కల్యాణ్‌రామ్‌. ‘ఉగాదికి ఇలా ముస్తాబయ్యా. కానీ, ఫొటోలు ఇప్పుడు పోస్ట్‌ చేస్తున్నా’ అంటూ బాధను వ్యక్తపరిచే ఎమోజీ జోడించింది.
  • లావణ్య త్రిపాఠి, మౌనీరాయ్‌ చీరలో మెరిశారు.
  • మానస చౌదరి చెన్నైలో దిగిన ఫొటో షేర్‌ చేసింది.

కావ్య

లావణ్య

మౌనీ

మానస

దక్ష నగర్కర్‌

ఈషా రెబ్బా

వేదిక

వాణీ కపూర్‌

రాశీసింగ్‌

కృతి సనన్‌







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు