Social Look: ‘రెయిన్‌బో’ డ్రెస్సులో పాయల్‌.. సోఫాలో మానస.. ఊయలూగుతూ శివాత్మిక!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 22 Apr 2024 00:05 IST
  • శ్రద్ధా కపూర్‌ విహార యాత్రకు వెళ్లింది. ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘ఈ పర్వతాల నుంచి నన్ను వెనక్కి తీసుకెళ్లగల ధైర్యం ఎవరికి ఉంది?’ అని సరదాగా వ్యాఖ్యానించింది.
  • సోఫాఫై కూర్చొని ఫొటోలకు పోజిచ్చింది మానస వారణాసి.
  • ఇంద్రధనుస్సు రంగులతో రూపొందించిన డ్రెస్సు, కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించింది పాయల్‌ రాజ్‌పుత్‌.
  • లక్ష్మీరాయ్‌ నలుపు రంగు దుస్తుల్లో ఫొటోషూట్‌లో పాల్గొంది. తన స్టిల్స్‌ పంచుకుంటూ ‘లేడీ ఇన్‌ బ్లాక్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • శివాత్మిక రాజశేఖర్‌ ఊయల ఊగింది. సంబంధిత పిక్స్‌ను అభిమానులతో పంచుకుంది.

పాయల్‌

లక్ష్మీరాయ్‌

మానస

శివాత్మిక

శ్రద్ధా కపూర్‌

దక్ష నగర్కర్‌

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

శ్రీలీల

వాణీ కపూర్‌

కోమలీ ప్రసాద్‌

ఇవానా

విఘ్నేశ్‌ శివన్‌- నయనతార










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని