Social Look: కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ సంగతులు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 24 Apr 2024 00:11 IST
  • కియారా అడ్వాణి తన ఫొటోను షేర్‌ చేసింది. అందులో ఆమె టీ ఆస్వాదిస్తూ కనిపించింది.
  • తన బ్రేక్‌ఫాస్ట్‌కు సంబంధించిన ఫొటో పంచుకుంది సోనాల్‌ చౌహాన్‌. ‘ఈ రోజు మీరేం తిన్నారు?’ అని అభిమానుల్ని అడిగింది.
  • తాను రిహార్సల్స్‌కు సిద్ధమయ్యాయని తెలియజేస్తూ సీరత్‌ కపూర్‌ ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. అభిమానుల ఆశీస్సులు కోరింది.

కియారా

సోనాల్‌

మానుషి చిల్లర్‌

రష్మిక

రెజీనా

రీతూ వర్మ

సీరత్‌Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని