Social Look: వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 25 Apr 2024 00:12 IST
  • వెరైటీ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది అదాశర్మ.
  • మేఘా ఆకాశ్‌ మెహందీ పెట్టుకుని మురిసిపోయింది.
  • ఇటీవల డల్లాస్‌లో జరిగిన నాట్స్‌ (నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ) తెలుగు వేడుకల్లో పాల్గొన్న కేథరిన్‌.. సంబంధిత ఫొటోలను ఇప్పుడు పంచుకుంది. ‘లేట్‌ పోస్ట్‌’ అని క్యాప్షన్ పెట్టింది. ఇలా మరికొందరు సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..

అదాశర్మ

మేఘా ఆకాశ్‌

కేథరిన్‌

నేహాశర్మ

ఐశ్వర్య మేనన్‌

అషు

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

ఈషారెబ్బా

అమైరా

మానస చౌదరి

 









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని