Social Look: ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్‌.. స్టైలిష్‌ డ్రెస్సులో మానుషి చిల్లర్‌

సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 11 May 2024 00:19 IST
  • తన కొత్త సినిమా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో భాగంగా దిగిన స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది జాన్వీకపూర్‌. ఈ మూవీ మే 31న విడుదల కానుంది.
  • స్టైలిష్‌ డ్రెస్సులో ఓ ఈవెంట్‌కు హాజరైంది మానుషి చిల్లర్‌.
  • నటిగా తన ప్రయాణం ఏడేళ్ల క్రితం ఇదే రోజున మొదలైందని తెలియజేస్తూ పోస్ట్‌ పెట్టింది తారా సుతారియా. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’తో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

జాన్వీ కపూర్‌

మానుషి చిల్లర్‌

తారా సుతారియా

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

రష్మిక

అమృత అయ్యర్‌











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు