Social Look: నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 20 May 2024 00:04 IST
  • కియారా అడ్వాణీ, ఐశ్వర్యా రాయ్‌, శోభిత ‘కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో సందడి చేశారు. స్టైలిష్‌ డ్రెస్సులు ధరించి ఫొటోషూట్‌లో పాల్గొని, పిక్స్‌ని అభిమానులతో పంచుకున్నారు.
  • తన స్టిల్స్‌ పంచుకుంటూ.. ‘పొగిడి నన్ను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయ్యా’ (ఒకే ఒక్కడు చిత్రంలోని ‘అందాల రాక్షసివే పాట) అని క్యాప్షన్‌ పెట్టింది.
  • ఫరియా అబ్దుల్లా, మీనాక్షి చౌదరి తదితరులు కెమెరా ముందు హొయలొలికించారు. ఫరియా నవ్వుతో.. మీనాక్షి కొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు.


దివి

కియారా

అనన్య

ఫరియా అబ్దుల్లా

ప్రియాంక మోహన్‌

శ్రద్ధా కపూర్‌

మీనాక్షి చౌదరి

అదితిరావు హైదరి

ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు