Social Look: అషు ‘సెక్సీ’ క్యాప్షన్‌.. రీతూ వర్మ ‘బ్లాక్‌ మ్యాజిక్‌’!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 21 May 2024 00:07 IST
  • తాను షేర్‌ చేసిన ఫొటోలో కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించింది రీతూ వర్మ. తన బ్లాక్‌ కలర్‌ డ్రెస్సును ఉద్దేశిస్తూ ‘బ్లాక్‌ మ్యాజిక్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • తన కొత్త సినిమా ‘విద్య వాసుల అహం’ చిత్రీకరణ దృశ్యాలను పోస్ట్‌ చేసింది శివానీ రాజశేఖర్‌. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ‘నేను సెక్సీగా ఉంటాననే సంగతి నాకు తెలుసు’ అనే ట్యాగ్‌లైన్‌తో తన స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది అషు.

అషు

రీతూ వర్మ

మానుషి చిల్లర్‌

నభా నటేశ్‌

రుక్సర్‌ థిల్లాన్‌

ఆషికా రంగనాథ్‌








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని