Social Look: బికినీలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. అనన్య ఫొటోషూట్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 22 May 2024 00:05 IST
  • రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. బికినీలో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. వాటిని జాకీ తీశాడని తెలిపింది.
  • అనన్యా పాండే బ్లాక్ కలర్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది.
  • శ్రీనిధి శెట్టి నగలతో మెరిసింది.
  • అల్లు అర్జున్‌, తన భార్య ఓ దాబాలో భోజనం చేశారు. సంబంధిత ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలను మీరూ చూసేయండి.

అల్లు అర్జున్‌ దంపతులు

రకుల్‌

అనన్య

అదితిరావు హైదరి

శ్రద్ధాదాస్‌









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు