Social Look: విజయ్‌ సేతుపతితో ఆర్జీవీ.. మీనాక్షి చౌదరి పుస్తక పఠనం

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 23 May 2024 00:04 IST
  • కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతిని టాలీవుడ్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కలిశారు. సేతుపతి ఆన్‌స్క్రీన్‌ కంటే ఆఫ్‌స్క్రీన్‌లో బెటర్‌గా ఉన్నారని పేర్కొన్నారు. సంబంధిత ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.
  • మీనాక్షి చౌదరి పుస్తకం చదువుతూ కనిపించింది.
  • సయీ మంజ్రేకర్‌ ఓ ఈవెంట్‌లో హొయలొలికించింది. ఇలా మరికొందరు సినీతారలు పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..

మీనాక్షి

సయీ మంజ్రేకర్‌

విజయ్‌ సేతుపతి, ఆర్జీవీ

మానుషి చిల్లర్‌

కేథరిన్‌

అమృత అయ్యర్‌

జాన్వీ కపూర్‌

కియారా

ప్రగ్యా జైస్వాల్‌

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

వర్ష బొల్లమ్మ

ప్రియాంకా చోప్రా





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని