Social Look: బీచ్‌ ప్రేమలో మెహరీన్‌.. మీనాక్షి చౌదరి తెల్ల చీర, మల్లెపూలు!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 30 May 2024 00:13 IST
  • ఓ బీచ్‌తో ప్రేమలో ఉన్నానని సరదా క్యాప్షన్‌తో తన స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది మెహరీన్‌.
  • మీనాక్షి చౌదరి ప్రకృతిని ఆస్వాదించింది. తెల్ల చీర ధరించి, జడలో మల్లెపూలు పెట్టుకుని తోటలో ఫొటోలకు పోజిచ్చింది.
  • కృతిసనన్‌ రెడ్‌ కలర్‌ స్టైలిష్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇలా మరికొందరు సినీ తారలు షేర్‌ చేసిన ఫొటోలు చూసేయండి.

మెహరీన్‌

కృతి సనన్‌

మీనాక్షి చౌదరి

ప్రగ్యా జైస్వాల్‌

మానుషి చిల్లర్‌

తమన్నా

శ్రీలీల

శివాని

తేజస్విని
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని