Social Look: ‘ఐ లవ్‌ యూ’ చెప్పిన మెహరీన్‌.. మిర్నా మేనన్‌ ‘మ్యాజిక్‌’ పోస్ట్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 05 Jun 2024 11:29 IST
  • టూర్‌లో భాగంగా న్యూయార్క్‌ వెళ్లింది మెహరీన్‌. అక్కడ దిగిన ఫొటో పంచుకుంటూ ‘న్యూయార్క్‌ ఐ లవ్‌ యూ’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • ‘మ్యాజిక్‌ అంటే మిమ్మల్ని మీరు నమ్మడమే’ అని పేర్కొంటూ తన స్టిల్ షేర్‌ చేసింది మిర్నా మేనన్‌.
  • సారా అలీఖాన్‌, ఫరియా అబ్దుల్లా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలను చూసేయండి..

ఫరియా

సారా అలీఖాన్‌

మెహరీన్‌

మిర్నా మేనన్‌

జాన్వీ కపూర్‌

రకుల్‌ ప్రీత్‌సింగ్‌

శ్రుతిహాసన్‌

దిశా పటానీ

మీనాక్షి చౌదరి

సప్తమీ గౌడ

సిమ్రన్‌ చౌదరి





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని