Social Look: సెల్ఫీతో ఆకర్షిస్తున్న మాళవిక.. ‘బటర్‌ఫ్లై’ రష్మిక.. పాయల్‌ స్మైల్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 07 Jun 2024 00:05 IST
  • తన అందమైన స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ ‘బటర్‌ఫ్లై’ అని క్యాప్షన్‌ పెట్టింది రష్మిక.
  • ‘మనసారా నవ్వండి’ అంటూ తన ఫొటోలు షేర్‌ చేసింది పాయల్‌ రాజ్‌పుత్‌.
  • సెల్ఫీతో మాళవిక మోహనన్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

మాళవిక

పాయల్‌

రష్మిక

మేఘా ఆకాశ్‌

శివాత్మిక

సోనాక్షి సిన్హా

శ్రీముఖి

ఫరియా అబ్దుల్లా

మానుషి చిల్లర్‌





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని