Social Look: ప్రియాంక మోహన్‌ ‘బ్లూ’.. ఐశ్వర్య సెల్ఫీ.. కృతి థాంక్స్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 10 Jun 2024 00:05 IST
  • ప్రియాంక మోహన్‌ తన స్టిల్స్‌ షేర్‌ చేసింది. తాను ధరించిన డ్రెస్సు కలర్‌కు తగట్టు ‘ట్రూ బ్లూ’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • సెల్ఫీలు పోస్ట్‌ చేసి చాలా కాలమైందంటూ కొత్త సెల్ఫీ షేర్‌ చేసింది ఐశ్వర్య మేనన్‌.
  • తన కొత్త సినిమా ‘మనమే’ ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోలు పోస్ట్‌ చేసింది కృతిశెట్టి. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌ చెప్పింది. ఈ నెల 7న మూవీ విడుదలైంది.

కృతిశెట్టి

ప్రియాంక

ఐశ్వర్య

అనన్యా పాండే

ఆషికా రంగనాథ్‌

దివి

మృణాల్‌ ఠాకూర్‌

శద్ధా కపూర్‌






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని