social look: సమంత ధ్యానం.. హాట్‌ మౌనీరాయ్‌ .. స్టైలిష్‌ అనన్య

ఇన్‌స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌, పోస్ట్‌లు

Published : 12 Jun 2024 00:08 IST
  • సద్గురు జగ్గీవాస్‌దేవ్‌ ఆశ్రమంలో ధ్యానం చేస్తూ కనిపించింది సమంత.  
  • జీవితం కష్టంగా మారుతున్నప్పుడు మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి అంటోంది అమృత అయ్యర్‌
  • చీరకట్టులో దిగిన ఫొటోలను అమైరా దస్తర్‌ షేర్‌ చేసింది.
  • మబ్బులు కమ్మినరోజు సూరీడులా వెలుగు అని పసుపురంగు దుస్తుల్లో మెరిసిన ఫొటోలను ఫరియా షేర్‌ చేసింది. ఇలా ఇన్‌స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

సమంత

సిమ్రన్‌ చౌదరి

మాళవిక శర్మ

అమైరా దస్తర్‌

అమృత అయ్యర్‌

అనన్య పాండే

శివానీ రాజశేఖర్‌

తాప్సీ

మౌనీరాయ్‌

శ్రద్ధా శ్రీనాథ్‌

శ్రద్ధాదాస్‌


హన్సిక

ఫరియా అబ్దుల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని