Pushpa: ‘పుష్ప’ పాటలకు.. క్రికెటర్ చాహల్ భార్య చలాకీ స్టెప్పులు
ఎన్నో డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియా వేదికగా అలరించిన టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి తన ప్రతిభ చూపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నో డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియా వేదికగా అలరించిన టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి తన ప్రతిభ చూపింది. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలోని పవర్‌ఫుల్ సాంగ్ ‘ఏయ్ బిడ్డా’, ఐటెమ్ సాంగ్ ‘ఊ అంటావా’కు తనదైన శైలిలో స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంబంధిత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘‘గత నెలలో ఈ రెండు పాటలు ఎంతో ఫేమస్ అయ్యాయి’’ అని పేర్కొంది. తనకు డ్రామా కంటే డ్యాన్స్ అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది. పోస్ట్ చేసిన తక్కువ సమయంలో అత్యధిక మంది ఈ వీడియోను వీక్షించారు. బీట్, సాహిత్యానికి తగ్గట్టు ధనశ్రీ పలికించిన హావభావాలకు నెటిజన్లతోపాటు పలువురు సినీ, క్రీడా తారలు ఫిదా అవుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా