కేన్స్‌లో మెరిసిన అదితి

కేన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొనడం ఎంతో మంది తారల కోరిక. ప్యాషన్‌ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వేడుకలో ఇప్పటికే ఐశ్వర్యరాయ్, ఊర్వశీ రౌతేలా,

Published : 25 May 2024 00:55 IST

కేన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొనడం ఎంతో మంది తారల కోరిక. ప్యాషన్‌ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వేడుకలో ఇప్పటికే ఐశ్వర్యరాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అడ్వాణీ లాంటి తదితర కథానాయికలు తళుక్కున మెరిసి ప్రేక్షకులను ఆకర్షించారు. తాజాగా ఈ వేడుకకు అందాల తార అదితీరావ్‌ హైదరి హాజరయ్యింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ గౌనులో సందడి చేస్తూ.. ఎర్రతివాచీపై నడిచి తన అందంతో ఆకట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని