ఘనంగా అర్జున్‌ కుమార్తె వివాహం

ప్రముఖ నటుడు అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం చెన్నైలో తమిళ హాస్య నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడైన ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య ఏడడుగులు వేసింది.

Updated : 12 Jun 2024 00:48 IST

ప్రముఖ నటుడు అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం చెన్నైలో తమిళ హాస్య నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడైన ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య ఏడడుగులు వేసింది. ఈ వేడుకకు బంధుమిత్రులతో పాటు.. కార్తి, సముద్రఖని, జగపతిబాబు, సెంథిల్‌ తదితర సినీప్రముఖులు హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ నెల 14న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో రిసెప్షన్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని