Manchu Manoj: తండ్రైన మంచు మనోజ్‌

కథానాయకుడు మంచు మనోజ్‌, మౌనిక దంపతులు పండంటి పాపకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు మనోజ్‌ సోదరి లక్ష్మీ మంచు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.

Updated : 14 Apr 2024 13:15 IST

థానాయకుడు మంచు మనోజ్‌, మౌనిక దంపతులు పండంటి పాపకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు మనోజ్‌ సోదరి లక్ష్మీ మంచు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ‘‘దేవుడి దీవెనలతో చిన్ని దేవత వచ్చింది. మనోజ్‌, మౌనిక ఎంతగానో ఎదురు చూసిన తమ పాపకి స్వాగతం పలికారు. పెద్ద సోదరుడిగా ధైరవ్‌ చాలా సంతోషంలో ఉన్నాడు. మేం పాపని ప్రేమతో ఎమ్‌.ఎమ్‌.పులి అని పిలుస్తాం’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చారు లక్ష్మీ మంచు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు