VarunLav: వరుణ్‌-లావణ్య వివాహం.. మెగా హీరోల ఫొటో వైరల్‌

నటుడు వరుణ్‌తేజ్‌, నటి లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. మెగా హీరోలు ఒకే చోట చేరిన ఫొటో వైరల్‌గా మారింది.

Updated : 02 Nov 2023 12:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya tripathi)ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ తదితరులు పాల్గొని సందడి చేశారు. మెగా హీరోలంతా ఒకే చోట చేరిన ఫొటోను చిరంజీవి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని