Social Look: అనుకృతి స్విమ్మింగ్‌.. సారా అలీఖాన్‌ ముత్యాల డ్రెస్సు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 04 Mar 2024 01:15 IST
  • మార్చి మొదలైంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ తాపం నుంచి ఉపశమనం పొందేందుకు అనుకృతి వ్యాస్‌ స్విమ్మింగ్‌ చేసింది. ఆదివారాన్ని ఇలా ఆస్వాదించానంటూ అభిమానులతో సంబంధిత ఫొటోలు పంచుకుంది.
  • ముత్యాలు పొదిగిన దుస్తులు ధరించి, హొయలొలికించింది సారా అలీఖాన్‌.
  • సీరత్‌ కపూర్‌ కొబ్బరి తోటలో ఫొటోలకు పోజిచ్చింది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న పిక్స్‌పై ఓ లుక్కేయండి..

సారా అలీఖాన్‌

అనుకృతి

సీరత్‌

ప్రియాంకా మోహన్‌

కేతికా శర్మ

ఇవానా

లక్ష్మీరాయ్‌










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని